Bhagwant Kesari నుంచి కాజల్ ఫస్ట్‌ లుక్ రిలీజ్

by Prasanna |   ( Updated:2023-06-20 06:16:54.0  )
Bhagwant Kesari నుంచి కాజల్ ఫస్ట్‌ లుక్ రిలీజ్
X

దిశ, సినిమా : అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య బాబు నటిస్తున్న తాజా చిత్రం ' భగవంత్ కేసరి '. శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటున్న ఈ మూవీ నుంచి మేకర్స్ ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ అందిస్తున్నారు. కాగా ఈ రోజు(జూన్19) కాజల్ అగర్వాల్ పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకొని ఈ హీరోయిన్ ఫస్ట్ లుక్‌‌ను రివీల్ చేశారు. ఇందులో కాజల్ అగర్వాల్ చీరకట్టుకొని, కళ్లజోడు పెట్టుకొని చాలా హోమ్లీగా కనిపించింది. అయితే ఈ మూవీని దసరా కానుకగా విడుదల చేయనున్నారు మేకర్స్.

Read More: ఈ స్టార్ హీరోయిన్ సక్సెస్‌కు ఆ డైరెక్టర్ ఎఫైరే కారణమా!

బేబమ్మ అందాలకు కుర్రాళ్ళు ఫిదా

Advertisement

Next Story