'చంద్రముఖి-2' లో చందమామ మెయిన్ రోల్

by sudharani |   ( Updated:2022-10-13 09:35:17.0  )
చంద్రముఖి-2 లో చందమామ మెయిన్ రోల్
X

దిశ, సినిమా: టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఇటు తెలుగు అటు తమిళం.. మరోవైపు హిందీలో క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తూనే.. సడెన్‌గా పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. తర్వాత ఒక బిడ్డకు జన్మ కూడా ఇచ్చింది. ఇవన్నీ ఒక కలల టకటక పూర్తి చేసి, మళ్లీ సినిమాల్లోకి అడుగుపెట్టింది కాజల్. ఇటీవలే పున:ప్రారంభం అయిన 'ఇండియన్-2' షూట్‌కు హాజరు కాబోతున్న ఆమె.. మరో కొత్త ప్రాజెక్టుకు కూడా సైన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. లారెన్స్ హీరోగా తెరకెక్కుతున్న 'చంద్రముఖి-2'లో కాజల్ ముఖ్య పాత్ర పోషించబోతోందట. ఐతే ఎప్పుడో అనౌన్స్ చేసిన ఈ చిత్రం షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు.

ఇవి కూడా చ‌ద‌వండి

1.బిగ్ బాస్‌లో ప్రైవేట్ పార్ట్స్ ఫ్లాష్ చేయండి.. నేషనల్ మీడియాకు షెర్లిన్ రిక్వెస్ట్

2.పెళ్లి వార్తలపై స్పందించిన రకుల్.

Advertisement

Next Story

Most Viewed