- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
దొండచేనును కాపలా కాస్తున్న కాజల్.. అసలేమైదంటే?

X
దిశ, వెబ్ డెస్క్ : అందాల ముద్దుగుమ్మ కాజల్ ఓ దొండ చేనుకు కాపలాగా మారిపోయింది. అదేంటి కాజల్ కాపలాగా ఉండటం ఏంటీ అనుకుంటున్నారా? ఈ మధ్య రైతులు తమ పంటను రక్షించుకోవడానికి వినూత్నంగా ఆలోచిస్తున్నారు. అలానే నిజమాబాద్ జిల్లాలో ఓ రైతు తన దొండ చేనును పక్షుల నుంచి కాపాడుకోవడానికి హీరోయిన్ కాజల్ ఫ్లెక్సీని, భారీ కట్ఔట్‌తో తోటలో పెట్టాడు. అంతే కాకుండా దూరం నుంచి ఎవరైనా తోట వైపు చూసినా అక్కడ ఒక మనిషి ఉన్నట్లుగా కనిపిస్తుంది. దీంతో అది చూసిన వారందరూ నవ్వుకుంటూ.. రైతు సూపర్ ఐడియా.. పాపం కాజల్‌ను తోటకు కాపలా చేశాడుగా అంటూ సరదాగా ముచ్చటిస్తున్నారు.
ఇవి కూడా చదవండి :: విడాకుల రూమర్స్.. బుర్ఖా వేసుకుని తిరుగుతున్న కలర్ స్వాతి (వీడియో)
Next Story