- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అవును.. ఆ హీరోయిన్ తండ్రి, అమీర్ ఖాన్ ఫాదర్ ఒకరే
దిశ, సినిమా: నటుడు అమీర్ ఖాన్ తండ్రి తాహిర్ హుస్సేన్ గతంలో బయటపెట్టిన ఓ సంచలన విషయం మరోసారి చర్చనీయాంశమైంది. దివంగత నటి జియా ఖాన్ అమీర్‌కు స్టెప్ సిస్టర్ అనే సంగతి అప్పట్లో ఓ మీడియా సమావేశంలో బయటపెట్టిన తాహిర్.. జియా తల్లి రబియా అమీన్‌తో సంబంధం ఉన్నట్లు అంగీకరించాడు. అంతేకాదు కూతురనే కారణంగానే 2008లో వచ్చిన అమీర్ సినిమా 'గజిని'లో కీలక పాత్ర ఇప్పించాడని ఆ రోజుల్లో హాట్ టాపిక్ నడిచింది. అయితే ఈ విషయాన్ని చాలాసార్లు తోసిపుచ్చిన జియా.. 'స్పష్టంగా చెప్పాలంటే నాకు మా నాన్న గురించి పెద్దగా తెలియదు. మా అమ్మను ఎప్పుడూ అడగలేదు. అతను అమెరికన్ అని మాత్రమే తెలుసు' అని చెప్పినట్లు తాజాగా ఓ ప్రముఖ పత్రిక రాసుకొచ్చింది. ఇక రామ్‌గోపాల్ వర్మ చిత్రం 'నిశబ్ద్'తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన జియా ఖాన్ 25 ఏళ్ల వయసులో 2013లో సూసైడ్ చేసుకోగా.. తాహిర్ 2010లోనే కన్నుమూశాడు.
READ MORE
Karan Johar బయోపిక్.. హీరోగా Ranveer Singh ?
- Tags
- AamirKhan