- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రిలీజ్ అయి రెండేళ్లవుతున్నా జపాన్‌లో ‘ఆర్ఆర్ఆర్’కు తగ్గని క్రేజ్.. నెట్టింట ఫొటోలు వైరల్
దిశ, సినిమా: సెన్సేషనల్ ఫిల్మ్ మేకర్ రాజమౌళి తెరకెక్కించిన ‘RRR’ మూవీ 2022 లో విడుదలై బాక్సాఫీస్ వద్ద ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఎన్టీఆర్, రామ్ చరణ్, హీరోలుగా నటించిన ఈ సినిమా తెలుగు సహా ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటింది. ఇక ఈ మూవీ రీసెంట్‌గా జపాన్ దేశంలో రెండు ప్రత్యేక షోలను ప్లాన్ చేశారు.
రెండేళ్ల తర్వాత ఈ సినిమాను జపాన్‌లో ప్రీమియర్ షోలు వేయగా, రెండు షోలు కూడా ఫుల్ అయ్యాయి. SS రాజమౌళి కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఇక అక్కడి అభిమానులు సినిమా దర్శకుడి పట్ల తమ ప్రేమను వ్యక్తం చేస్తూ ప్రత్యేక రీల్స్ చేస్తున్నారు. చెప్పాలంటే ఈ మూవీ ప్రత్యేక ప్రదర్శన తర్వాత చిత్ర బృందం మీట్ అండ్ గ్రీట్ సెషన్ జరగాల్సి ఉంది, కానీ COVID-19 పరిమితుల కారణంగా అది రద్దు చేయబడింది. అందువల్ల, వారు ఇంటరాక్టివ్ సెషన్‌తో పాటు ఇప్పుడు ప్రత్యేక స్క్రీనింగ్‌ను ఏర్పాటు చేశారు.