- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ టార్చర్ తట్టుకోలేక బ్రేకప్ చెప్పేశా.. ఫస్ట్ లవ్‌పై జాన్వీ ఓపెన్
దిశ, సినిమా : బాలీవుడ్ స్టార్ కిడ్ జాన్వీ కపూర్ తన ఫస్ట్ లవ్ బ్రేకప్‌కు గల కారణాలను వెల్లడించింది. ప్రస్తుతం తారక్ మూవీ ‘దేవర’ షూటింగ్‌లో బిజీగా గడుపుతున్న నటి.. తాజాగా దొరికిన చిన్న విరామంలో ఓ టాక్ షోలో పాల్గొంది. ఈ క్రమంలో మొదటి బాయ్ ఫ్రెండ్‌తో రిలేషన్ గురించి మాట్లాడుతూ.. ‘నేను నా ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ సీక్రెట్‌గా కలుసుకునేవాళ్లం. మేమిద్దరం ఒకరితో ఒకరం అబద్ధాలు చెప్పుకునేవాళ్లం. అయితే నాదే బ్యాడ్ లక్. నేను చెప్పిన ఓ చిన్న అబద్ధం వల్లే మా రిలేషన్ బ్రేక్ అయింది. మా పేరెంట్స్ కూడా నాకు బాయ్ ఫ్రెండ్ ఉండకూడదని చెప్పారు. వార్నింగ్ కూడా ఇచ్చారు. దీంతో ఆ విషయం అయనతో చెప్పగానే హర్ట్ అయ్యాడు. నేను పేరెంట్స్ మీద గౌరవంతో మళ్లీ దాని గురించి ఆలోచించలేదు’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు వైరల్ అవుతుండగా.. ‘జాన్వీ ఇదంతా ఎప్పుడూ జరిగింది? స్కూల్‌లో ఉన్నపుడే కదా..! ఆ లక్కీ బాయ్ ఎవరో చెప్పేయొచ్చుగా’ అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.
Read More: తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న శ్రీదేవి గారాల పట్టి.. లంగావోణి పిక్స్ వైరల్!