రూ.500 కోట్లతో ‘మహాభారతం’.. బంపర్ ఆఫర్ కొట్టేసిన జాన్వీ కపూర్

by Kavitha |   ( Updated:2024-01-20 06:02:11.0  )
రూ.500 కోట్లతో ‘మహాభారతం’.. బంపర్ ఆఫర్ కొట్టేసిన జాన్వీ కపూర్
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య.. ప్రస్తుతం ‘కంగువ’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఇక వినిపిస్తున్న సమాచారం ప్రకారం బాలీవుడ్ లో ‘మహాభారతం’ ఆధారంగా రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. కాగా ఈ చిత్రంతో సూర్య బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. డిఫరెంట్ రోల్ లో ఆయన కనిపించనున్నాడు. ఇక హీరోయిన్ గా జాన్వీ కపూర్‌ నటిస్తుందని తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు జాన్వీ అయితేనే పర్ఫెక్ట్ అని దర్శకుడు భావిస్తున్నాడట. ఇక రూ.500 కోట్ల రూపాయలకు పై బడ్జెట్ తోనే ఈ సినిమా రూపొందినట్లు సమాచారం. దీని గురించి అధికారికంగా తెలియాల్సి ఉంది.



Advertisement

Next Story

Most Viewed