- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్‌సభ ఎన్నికలు-2024
అందాలతో అదరహో అనిపిస్తున్న జాన్వీ కపూర్.. అందరి దృష్టి ఆమె పైనే!
![అందాలతో అదరహో అనిపిస్తున్న జాన్వీ కపూర్.. అందరి దృష్టి ఆమె పైనే! అందాలతో అదరహో అనిపిస్తున్న జాన్వీ కపూర్.. అందరి దృష్టి ఆమె పైనే!](https://www.dishadaily.com/h-upload/2024/07/04/348882-jhanvi.webp)
దిశ, సినిమా: బ్యూటీఫుల్ హీరోయిన్ జాన్వీ కపూర్ అతిలోక సుందరి శ్రీదేవికి తగిన కూతురు అనిపించుకుంది. అందం, అభినయంతో ఆకట్టుకుంటున్న ఈమె.. ప్రజెంట్ వరుస చిత్రాలు చేస్తూ బిజీగా ఉంటుంది. బాలీవుడ్లోనే కాకుండా టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధం అవుతుంది. ఈక్రమంలోనే ఎన్టీఆర్ ‘దేవర’తో పాటు.. రామ్ చరణ్‌తో కూడా ఓ మూవీ చేస్తుంది. ఇన ఇన్‌స్టా వేదికగా ఫుల్ యాక్టివ్ ఉంటే జాన్వీ.. తన అందాలకు ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తుంది.
ట్రెండీ ఔట్ ఫిట్‌లో దర్శనమిస్తూ అందరి చూపు తనవైపు తిప్పుడుకుంటుంది. ఇందులో భాగంగా తాజాగా డిజైనర్ లెహంగాలో కనిపించి కవ్వించింది. ముంబైలో ఓ ప్రైవేట్ పంక్షన్‌కి హాజరైన ఈ బ్యూటీ.. అందంగా ముస్తాబైంది. పింక్ అండ్ ఆరెంజ్ కలర్ లెహంగాలో ధగధగ మెరిసిపోతూ అందరిని ఆకర్షించింది. అంతే కాంకుడా ఇందుకు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టా స్టోరీలో షేర్ చెయ్యగా.. అమ్మడు అందాలకు అభిమానులు అవాక్ అవుతున్నారు.