- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తన అలవాట్లతో తండ్రికి చుక్కలు చూపిస్తున్న Janhvi Kapoor!
దిశ, సినిమా: అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జాన్వీ కపూర్.. ఇప్పుడు స్టార్ హీరోయిన్‌గా దూసుకుపొతుంది. బాలీవుడ్ సినిమాలతో పాటు ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న ‘దేవర’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. ఇక మూవీస్ విషయం పక్కనపెడితే జాన్వీకి తల్లి శ్రీదేవికి ఉన్న ఒక వింత అలవాటు ఉందట. దాని కారణంగా బోనీకపూర్ ఎన్నో ఇబ్బందులు పడుతున్నారట. శ్రీదేవి ఎలాంటి సినిమాలు చేసిన లేదా ఏదైనా ఫంక్షన్‌కు వెళ్లిన తానే హైలెట్ కావాలని కోరుకునేదట.
మూవీలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటే మొదటి ప్రాధాన్యత తనకే ఉండాలని చెప్పేదట. అయితే జాన్వీ కూడా తల్లి బాటలోనే నడుస్తుందట. ఈవెంట్లతోపాటు సినిమాలోనూ తన పాత్రే హైలెట్‌గా ఉండాలని, అందరి ఫోకస్ తనపైనే ఉండాలని పట్టుబడుతుందట. దీంతో తన తల్లిలా మొండి పట్టుదలను చూసి అసహనం వ్యక్తం చేస్తున్నాడట బోనీకపూర్.
ఇవి కూడా చదవండి : Akhil Akkineni నన్ను కొడతాడు.. అక్కినేని Amala షాకింగ్ కామెంట్స్!