- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్‌సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
సొగసు చూడతరమా..నీలి రంగు చీరలో కవ్విస్తున్న జబర్దస్త్ బ్యూటీ!
దిశ, సినిమా : జబర్దస్త్ బ్యూటీ వర్ష గురించి ఎంత చెప్పినా తక్కువే. తళుక్కుమనే అందం, తన కామెడీతో ఎంతో మందిని ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ బ్యూటీ జబర్దస్త్‌కు రాకముందు సీరియల్స్‌తో పాటు పలు సినిమాల్లో కూడా నటించి మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. ఇక ఈ బ్యూటీ జబర్దస్త్‌కు వచ్చిన తర్వాత తన కామెడీ టైమింగ్‌తో మంచి పేరు సంపాదించుకుంది. అంతే కాకుండా ఈ అమ్మడు శ్రీదేవి డ్రామా కంపెనీలో డాన్స్. ఇమ్మాన్యుయేల్‌తో లవ్ కామెడీతో మరింత ఫేమస్ అయ్యింది. ఇక వర్ష ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన అభిమానులతో ముచ్చటిస్తుంటుంది. అంతే కాకుండా తన హాట్ హాట్ ఫొటో షూట్‌తో కుర్రకారును మాయచేస్తుంది.
అయితే తాజాగా ఈ చిన్నది బ్లూ కలర్ చీరలో అదరహో అనిపించింది. చీరకట్టులో తన సొగసులు చూపిస్తూ యూత్‌కు చెమటలు పట్టిస్తుంది. హాట్ హాట్ లుక్స్ తన వయ్యారాలతో వావ్ అనిపిస్తుంది. ఇక ఇవి చూసిన నెటిజన్స్ ఏంటీ వర్ష నీ అందానికి ఆనకట్ట లేదా అంటూ సరదా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కు సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.కాగా ఈ ఫొటోస్‌పై మీరు కూడా ఓ లుక్ వేయండి.