- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వీపుపై టాటూ చూపిస్తూ.. కుర్రాళ్ల హృదయాలను కొల్లగొడుతోన్న జబర్దస్త్ నటి!
దిశ, వెబ్‌డెస్క్: సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించి.. బుల్లితెర సెలబ్రిటీల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది జబర్దస్త్ నటి వర్ష. ప్రస్తుతం జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోస్‌లో వర్ష తెగ సందడి చేస్తోంది. తన గ్లామర్‌తో టైమింగ్ పంచులతో ప్రేక్షకుల మనసు దోచుకుంటోంది. అయితే ఈ బ్యూటీ తరచూ డిఫరేంట్ స్టైల్ ఫొటో షూట్లతో దర్శనమిస్తుంటుంది. తాజాగా ఈ నటి ఎల్లో కలర్ స్టీవ్ లెస్ లాంగ్ ఫ్రాక్ ధరించి.. వీపుపై టాటూ కనిపించేలా, మత్తెక్కించే చూపులతో క్లీవేజ్ షోతో కుర్ర హృదయాలు కొల్లగొట్టే విధంగా హాట్ ఫొటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ భామ పిక్స్‌కు నెటిజన్లు.. ‘నువ్వు చాలా అందంగా ఉంటావ్. మా క్రష్.’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
కాగా వర్ష లేటెస్ట్ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక ఇమ్మానియేల్-వర్ష లవ్ ట్రాక్స్‌కు ఆడియన్స్ నుంచి మంచి స్పందన దక్కిన సంగతి తెలిసిందే. ఇటీవల వర్ష మెడలో ఇమ్మానియేల్ తాళి కట్టడం సంచలనంగా మారింది. అలాగే వర్షను నగల దుకాణానికి తీసుకెళ్లి ఖరీదైన గిఫ్ట్స్ ఇచ్చాడు. ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అయ్యింది. వీరిద్దరు నిజంగానే ప్రేమించుకుంటున్నారా? లేక హైప్ కోసమేనా? అనే సందేహం ప్రేక్షకుల్లో ఉండిపోయింది.
Read More..
నటితో సెక్స్ ఎఫైర్ పెట్టుకున్న నిర్మాత.. రహస్యంగా వీడియోలు తీసి నెట్టింట పోస్ట్!