- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
" Itlu Maredumilli Prajanikam " ఫస్ట్ వీక్ కలెక్షన్స్
దిశ, వెబ్ డెస్క్ : అల్లరి నరేష్ తెలుగు సినీ పరిశ్రమలో కామెడీ సినిమాలతోనే ఎదిగాడనే చెప్పుకోవాలి. " అల్లరి " సినిమాతో హిట్టు అందుకొని అల్లరినరేష్గా తన పేరును మార్చుకున్నాడు. గత కొన్నేళ్ల నుంచి తన సినీ కెరియర్లో విజయాల కంటే అపజయాలనే ఎక్కువ చూసాడు. అయినా కూడా సినిమాలను మాత్రం వదిలిపెట్టలేదు. మహర్షి సినిమాతో విజయం హిట్టు కొట్టి.. తర్వాత వచ్చిన " బంగారు బుల్లోడు " ఫ్లాప్ గా నిలిచినా.. " నాంది " సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాడు. " నాంది " సినిమాలో తన నటనకు మంచి మార్కులు వేపించుకున్నాడు. " ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం " సినిమాతో మన ముందుకు వచ్చాడు. ఈ సినిమాకు ఏ ఆర్ మోహన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా నవంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా కలెక్షన్స్‌లో మాత్రం నిరాశపరించింది. ఈ సినిమా ఫస్ట్ వీక్ కలెక్షన్స్ చూసుకుంటే..
నైజాం - 0.75 L
సీడెడ్ - 0.21 L
గుంటూరు - 0.13 L
కృష్ణా - 0.15 L
నెల్లూరు - 0.06 L
ఉత్తరాంధ్ర - 0.21 L
ఈస్ట్ - 0.10 L
వెస్ట్ - 0.05 L
ఏపీ + తెలంగాణ ( టోటల్ కలెక్షన్స్ ) - 01.68 Cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ - 0.25 L
వరల్డ్ వైడ్ ( టోటల్ ) - 01.93 Cr ( షేర్ )
ఈ సినిమాకు రూ.04.10 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. మొత్తానికి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ. 04.35 కోట్లు వసూలు చేయాలి. ఈ సినిమా ఆరు రోజుల కలెక్షన్స్ రూ. 01.93 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. ఈ విధంగా ఉంటె బ్రేక్ ఈవెన్ సాధించడం కూడా కష్టమవుతుంది.
Read More.......