ఓటీటిలో హిట్ అయి ఇప్పుడు థియేటర్లో సందడి చేస్తుంది.. ఆ సినిమా ఏంటంటే?

by Prasanna |   ( Updated:2023-06-03 04:16:34.0  )
ఓటీటిలో హిట్ అయి ఇప్పుడు థియేటర్లో సందడి చేస్తుంది.. ఆ సినిమా ఏంటంటే?
X

దిశ, వెబ్ డెస్క్ : ఓటీటి సందడి మొదలైనప్పటి నుంచి ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ మొదలైందన్న విషయం తెలిసిందే. మన ఫేవరేట్ హీరో మూవీ వస్తే చాలు.. థియేటర్ కు వెళ్లి సినిమాలను చూస్తుంటాము. కొన్ని సార్లు వెళ్లి చూడటం కుదరకపోవచ్చు. అలాంటి వారు ఓటీటీలో విడుదలవ్వగానే చూస్తారు. కానీ ఇప్పుడు చెప్పబోయే సినిమా బాలీవుడ్ స్టార్ హీరో మనోజ్ బాజ్పాయ్ నటించిన సిర్ఫ్ ఏక బంధ కాఫీ హై మూవీ గురించి.. ఈ సినిమా మొదట ఓటీటీలో విడుదల అయ్యింది. సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో మళ్లీ థియేటర్లో విడుదల చేసారు. ఇక్కడ హిట్ టాక్ సొంతం చేసుకుంది.

.Also Read...

OTT: ఈ వారం ఓటీటీ,థియేటర్లో విడుదల కాబోయే తెలుగు, తమిళ సినిమాలు ఇవే!

Advertisement

Next Story