- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Samantha పెళ్లి చేసుకోబోయే కొత్త Boy Friend ఇతనేనా..? నెట్టింట ఆ ఇద్దరి ఫొటో వైరల్
దిశ, వెబ్‌డెస్క్: సమంత ప్రస్తుతం ‘ఖుషి’ సినిమా పూర్తి చేసుకుని న్యూయార్క్‌లో ఎంజాయ్ చేస్తుంది. ప్రతి సంవత్సరం న్యూయార్క్‌లో ‘ఇండియా డే పరేడ్’ వేడుకలు నిర్వహిస్తారు. ఈ వేడుకల్లో పాల్గొంటున్న సమంత.. అక్కడ ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను అభిమానులతో పంచుకుంటుంది. అయితే.. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ జిమ్‌లో వర్కౌట్ చేయడం మాత్రం మానడం లేదు.
ఈ క్రమంలోనే తాజాగా జిమ్‌లో వర్కౌట్ చేస్తున్న ఫొటో ఒకటి షేర్ చేసింది సమంత. ఆ ఫొటోలో సమంతతో పాటు జిమ్‌లో తన పక్కనే మరొక వ్యక్తి కూడా దర్శనం ఇచ్చాడు. పైగా ఫొటోలో ఆ వ్యక్తి పూర్తిగా వెనక్కి తిరిగి ముఖం కనిపించకుండా ఉన్నాడు. ఈ ఫొటో కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ‘‘సమంత కొత్త బాయ్ ఫ్రెండ్ ఇతడేనా..? అతడినే పెళ్లి చేసుకోబోతోందా..?’’ అంటూ నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
Read More :
న్యూయార్క్ వీధుల్లో బ్లాక్ కలర్ చీరకట్టుతో సందడి చేస్తోన్న సమంత.. పిక్స్ వైరల్
టాప్ తీసేసి.. ఎద అందాలు క్లియర్‌గా బయటపెట్టిన Manchu Lakshmi ప్రసన్న
బాత్రూమ్‌లో ‘Baby’ హీరోయిన్ అలా చేయడం చూసి ఏడ్చేసిన తల్లి.. అదీ టెన్త్ క్లాస్‌లోనే..