Tamannaah Bhatia పెళ్లైన హీరోతో తమన్నా సీక్రెట్ ఎఫైర్ నిజమేనా?

by samatah |   ( Updated:2023-05-25 15:31:23.0  )
Tamannaah Bhatia  పెళ్లైన హీరోతో తమన్నా సీక్రెట్ ఎఫైర్ నిజమేనా?
X

దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు తన అందం, డ్యాన్స్‌తో మంచి క్రేజ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. కాగా, ప్రస్తుతం తమన్నాకు టాలీవుడ్‌లో అంతగా అవకాశాలు రావడం లేదు. ఇక ఈ మధ్య కాలంలో తమన్నపెళ్లికి సంబంధించిన అనేక వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ అమ్మడు ఓ సీనియర్ నటుడితో రిలేషన్ షిప్‌లో ఉన్న ఓ వార్త వైరల్ అవుతోంది.

అసలు విషయంలోకి వెల్లితే..తమన్నా ఈ మధ్యకాలంలో బాలీవుడ్ లోని ఒక ముసలి హీరోతో చెట్టాపట్టా లేసుకొని తిరుగుతుంది కొంతమంది ఇండస్ట్రీ వర్గాల్లో ఉన్న జనాలు గుసగుసలు పెట్టుకుంటున్నారు. అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ బాలీవుడ్ లోని పెళ్లై విడాకులు తీసుకున్న ఓ ముసలి హీరోతో తమన్నా సీక్రెట్ ఎఫైర్ పెట్టుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ మధ్యకాలంలో ఎక్కువగా తమన్నా ముంబైలోనే కనిపిస్తోంది.ఇక ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్త నెట్టింట తెగ హల్ చల్ అవుతోంది.

Also Read..

ఆయనవల్లే నాతో ఎవరూ డేటింగ్ చేసే సాహసం చేయలేదు: పూజ

Advertisement

Next Story