- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అనుష్క బొద్దుగా మారడానికి ఆ సమస్యే కారణమా?
దిశ, వెబ్ డెస్క్: స్టార్ హీరోయిన్ అనుష్క అనేక చిత్రాల్లో నటించి స్టార్‌గా రాణిస్తోంది. ముఖ్యంగా ‘బాహుబలి’ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీని దక్కించుకుంది. ఆ తర్వాత ఇండస్ట్రీకి గ్యాప్ ఇచ్చింది. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి ‘మిస్ శెట్టి విసెస్ పొలిశెట్టి’ సినిమాలో నటిస్తోంది. చాలా రోజుల తర్వాత అనుష్క నటిస్తుండటంతో దీనిపై ప్రేక్షకులకు అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే ఈ మధ్య కాలంలో అనుష్క బొద్దుగా ఉన్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. అనుష్క లుక్‌ను చూసిన ఫ్యాన్స్ ఒకింత షాకవుతున్నారు. అలా బొద్దుగా కావడానికి ఓ అనారోగ్య సమస్యే కారణమని ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. బరువు తగ్గడానికి అనుష్క ఎన్ని ప్రయత్నాలు చేసినా ‘థైరాయిడ్’ సమస్య వల్ల తగ్గలేకపోతుందట. అనుష్క థైరాయిడ్‌తో బాధపడుతున్నట్లు టాక్. సీనియర్ హీరోలకు జోడీగా అనుష్కకు ఆఫర్లు మాత్రం రాకపోవడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. దీంతో అనుష్క బరువు తగ్గి తన రెట్టింపు చేసే ప్రాజెక్ట్‌లలో నటించాలని అభిమానులు భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి: ఆసుపత్రిలో చేరిన సీనియర్ నటుడు.. పోస్ట్ వైరల్