- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Saripodhaa Sanivaaram: తుఫాన్ దెబ్బకు సరిపోదా శనివారం కలెక్షన్స్ పడిపోయాయిగా.. మూడు రోజుల్లో ఎంతంటే?
దిశ, వెబ్ డెస్క్: హీరో నాని బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో దూసుకెళ్తున్నాడు. ‘అంటే సుందరానికీ!’ మూవీని డైరెక్ట్ చేసిన వివేక్ ఆత్రేయ ‘సరిపోదా శనివారం’ తెరకెక్కించాడు. డీవీవీ దానయ్య నిర్మాణంలో ఈ మూవీ ఆగస్టు 29 న ప్రేక్షకుల ముందుకొచ్చింది. నానికి జోడిగా ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటించింది. ఎస్.జె.సూర్య ప్రతినాయకుడి పాత్ర చేసాడు. టీజర్, ట్రైలర్స్.. ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకున్నాయి. మొదటి రోజు అన్ని చోట్ల మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో సెకండ్ డే కూడా యావరేజ్ గా కలెక్ట్ చేసాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో తుఫాన్ కారణంగా మూడో రోజు కలెక్షన్స్ తగ్గిపోయాయి. ఒకసారి మూడురోజులు కలెక్షన్స్ చూసుకుంటే..
నైజాం - 06.69 CR
సీడెడ్ - 01.81 CR
ఉత్తరాంధ్ర - 01.62 CR
ఈస్ట్ - 0.62 CR
వెస్ట్ - 0.59 CR
గుంటూరు - 0.77 CR
కృష్ణా - 0.83 CR
నెల్లూరు - 0.49 CR
ఏపీ + తెలంగాణ (టోటల్) - 13.42 CR
రెస్ట్ ఆఫ్ ఇండియా - 01.95 CR
ఓవర్సీస్ - 07.55 CR
ఇతర భాషలు - 0.55 Cr
వరల్డ్ వైడ్ (టోటల్) - 23.47 CR
మూడు రోజుల్లో ఈ మూవీ కేవలం రూ.23.47 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది.