- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెరమీదకు మరోసారి ఆయన పేరు.. సమంత, చైతూ విడిపోవడానికి కారణం ఇతనేనా?
దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్ లవ్‌లీ కపుల్ అంటే అప్పట్లో అందరికీ ముందుగా గుర్తు వచ్చే పేరు సమంత, నాగచైతన్యనే. ఇక వీరు ఎంతో అన్యోన్యంగా చూడముచ్చటగా ఉంటారు అనుకునేలోపే తమ అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చి. విడాకులు తీసుకొని విడిపోయారు.
అయితే వీరు విడాకులు తీసుకోవడానికి గల అసలు కారణం ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలియదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఎన్నో రూమర్స్ చెక్కర్లు కొడుతుంటాయి. కాగా, వీరి విడాకులకు సంబందించి మరో రూమర్ వైరల్‌గా మారింది.
అది ఏమిటంటే? అయితే సమంత-నాగచైతన్య కాపురంలో చిచ్చి పెట్టింది ప్రముఖ స్టైలిస్ట్, ఫ్యాషన్ డిజైనర్ ప్రీతం జుకల్కర్ అని ఓ టాక్ ఉంది. సమంతకు ఇతగాడు హెయిర్ స్టైలిస్ట్ గా పని చేసేవాడు. సమంత తో అతను ఎంతో క్లోజ్ గా ఉండేవాడట సమంత కూడా ప్రీతంను ఒక బ్రదర్ లా ట్రీట్ చేసేదట. కానీ, వీరి బంధాన్ని నాగ చైతన్య తప్పుగా అర్థం చేసుకున్నాడట. దీంతో వీరిద్దరిమధ్య విడాకులు తీసుకునే పరిస్థితి ఏర్పడిందని, అతని కారణంగానే వీరు విడాకులు తీసుకున్నారంటూ, మరోసారి ప్రీతమ్ పేరు తెరమీదకు వచ్చింది.
Also read: చైతు డేటింగ్ రూమర్స్.. ఆ రిలేషన్‌పై ట్విట్టర్ వేదికగా స్పందించిన సమంత..