ఏఆర్ రెహమాన్‌ను మించి రెమ్యునరేషన్ తీసుకుంటున్న Anirudh Ravichander

by sudharani |   ( Updated:2023-07-20 11:21:53.0  )
ఏఆర్ రెహమాన్‌ను మించి రెమ్యునరేషన్ తీసుకుంటున్న Anirudh Ravichander
X

దిశ, సినిమా: అతి చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ప్రస్తుతం టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా దూసుకెళ్తున్నాడు అనిరుధ్ రవిచందర్. ఇక షారుఖ్ ఖాన్ హీరోగా, కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ మూవీ ‘జవాన్’కి సంగీతం అందిస్తున్న ఆయన.. ఈ సినిమాకు రికార్డు స్థాయిలో రూ. 10 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్నాడని తెలుస్తోంది. ఇప్పటి వరకు ఏ మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఇంత మొత్తంలో రెమ్యునరేషన్ అందుకోలేదు. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ పారితోషికం రూ. 8 కోట్లు. కాగా ఈ రికార్డ్‌ను బ్రేక్ చేస్తూ తన రేంజ్ ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు అనిరుధ్.

Click here for more Movie News and Gossips

Advertisement

Next Story

Most Viewed