అడవి శేషుకి ఆ స్టార్ యాంకర్‌తో ఎఫైర్ నిజమేనా?

by samatah |   ( Updated:2023-06-01 07:12:25.0  )
అడవి శేషుకి ఆ స్టార్ యాంకర్‌తో ఎఫైర్ నిజమేనా?
X

దిశ, వెబ్‌డెస్క్ : సినిమా ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్స్‌పై రూమర్స్ రావడం చాలా సహజం. అయితే చాలా రోజుల నుంచి అనసూయకు అడవిశేషుతో మంచి రిలేషన్ షిప్ ఉంది. క్షణం మూవీ నుంచి వీరు, మంచి స్నేహితులయ్యారు. అయితే వీరి సన్నిహితంగా ఉండటం చూసిన కొందరు వీరిద్దరి మధ్య ఏదో ఎఫైర్ ఉందంటూ రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు.

వీరిద్దరు క్లోజ్‌గా మూవ్ అవ్వడం, రూమర్స్ క్రియేట్ కావడం, ఈ విషయం అనసూయ ఫ్యామిలీలో తెలిసి రచ్చ రచ్చ జరిగిందట.ఇక ఈ విషయంలో శశాంక్ భరద్వాజ్ మాత్రం ఇలాంటి తప్పు పనులు చేస్తే నేను నీకు విడాకులు ఇచ్చేస్తాను అని గట్టిగా చెప్పారట. కానీ అనసూయ మాత్రం అలాంటిదేమీ లేదు మేము జస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పిందట. అయినా కూడా ఇండస్ట్రీలో ఇలాంటి చిన్న పాయింట్ దొరికితే దాన్ని ఎక్కువగా వైరల్ చేస్తారు. అలా అనసూయ, అడవి శేషు మధ్య ఉన్న మంచి స్నేహంపై ఇలా రూమర్స్ క్రియేట్ చేస్తున్నారంటున్నారు అనసూయ అభిమానులు.

ఇవి కూడా చదవండి : కొత్త ప్రియుడితో ఎంజాయ్ చేస్తున్న శృతి హాసన్.. ఫొటోస్ వైరల్

Nayanthara: నిన్న రాత్రి రాలేకపోయాను.. ఈ రాత్రికి వస్తానన్న.. సీరియస్ అయిన డైరెక్టర్

మెగా ఇంట్లో మోగనున్న పెళ్లి బాజాలు.. ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్!

Advertisement

Next Story