చరణ్ ‘గేమ్ ఛేంజర్’ నుంచి ఇంట్రెస్టింగ్ న్యూస్

by Nagaya |   ( Updated:2023-10-30 13:04:03.0  )
చరణ్ ‘గేమ్ ఛేంజర్’ నుంచి ఇంట్రెస్టింగ్ న్యూస్
X

దిశ, సినిమా: రామ్ చరణ్ హీరోగా, శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘గేమ్ చేంజర్’. పొలిటికల్ డ్రామాలో వస్తున్న ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా దిల్ రాజు తన 50వ సినిమాగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ గాసిప్ వినిపిస్తోంది. ఈమూవీ ఇంటర్వెల్‌లో రామ్ చరణ్ పవర్‌ఫుల్ లుక్‌లో కనిపిస్తాడట. అంతేకాదు సునీల్ పాత్రలోనూ ఎవరూ ఊహించని ట్విస్ట్‌లుంటాయట. ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతుంది.

Advertisement

Next Story