- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Rakul: ‘వేయించిన ఫుడ్ ఆర్డర్ చేశాడని లవ్ బ్రేకప్ చెప్పేశా’.. రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. తాజాగా ఈ అమ్మడు ఓ ఇంటర్వ్యూకు హాజరై పలు ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించింది. గతంలో ఓ పర్సన్‌తో రిలేషన్లో ఉన్నప్పుడు చిన్న రీజన్‌తో అతడికి బ్రేకప్ చెప్పానని తెలిపింది. ఫుడ్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తానని, ఆహారాన్ని గౌరవిస్తానని పేర్కొంది. చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా ఆహారంలో మార్పులు చేసి తగ్గించుతానని వెల్లడించింది. హెల్తీగా ఉండాలని ఒక సంవత్సరం పొడవునా కేవలం శాకాహార భోజనమే తిన్నానని చెప్పింది. అలాంటిది అతడు ఫుడ్ గురించి తక్కువ చేసి మాట్లాడడం నాకు నచ్చలేదని తెలిపింది. ఒక రోజు ఇద్దరం కలిసి హోటల్ కు వెళ్లామని, అతడు రకుల్ ఆర్డర్ చేసిన ఫుడ్ పక్కన పెట్టి.. మళ్లీ వేయించిన ఫుడ్ ఆర్డర్ చేశాడని తెలిపింది. కానీ ఆ ఫుడ్ రకుల్ కు నచ్చలేదని, భోజనాన్ని, జీవనశైలిని పంచుకోలేని పర్సన్ నాకు అవసరం లేదని అనిపించిందని రకుల్ చెప్పుకొచ్చింది. దీంతో బ్రేకప్ చెప్పానని, నాకంటూ సొంత ఆహారపు అలవాట్లు ఉన్నాయని హీరోయిన్ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించింది.