- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిజానికి సమంత పరువు ఎప్పుడో పోయింది.. చిట్టిబాబు..!
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇటీవలే నిర్మాత చిట్టి బాబు వెంట్రుకలను ఉద్దేశిస్తూ.. సామ్ చిట్టిబాబు మీద ఓ సెటైర్ వేసింది. ‘చెవిలో హెయిర్ ఎందుకు ఉంటాయని గూగుల్లో వెతికితే టెస్టోస్టిరాన్ అధికంగా ఉండడం వల్ల అని చూపించింది. అచ్చమైన తెలుగులో చెప్పాలంటే.. కామంతో కామెంట్స్ చేస్తున్నాడని నిర్మాత పేరు చెప్పకుండా.. సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. కింద కాప్షన్ రాసుకొచ్చారు. దానికీ నిర్మాత తాజాగా సమంతపై మళ్లీ ఫైర్ అవుతూ పలు కామెంట్లు చేశాడు.
నిజానికీ ‘‘ సమంత పరువు ఎప్పుడో పోయింది. నేను మాట్లాడితే తల ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలియదు మరీ! నా నేమ్ తీయలేదు కాబట్టి నేను కూడా ఆమె పేరు తీయడం లేదు. నా చెవిలో వెంట్రుకల గురించి మాట్లాడడం కాదు, నేను మాట్లాడిన మాటల్లో నిజాయితీ చూస్తే బాగుండేదని అన్నారు. అలాగే తన ముఖంలో గ్లామర్ ఉండదు. ఫేస్ ముసలి వారిలా ఉంటుంది. అస్సలు సమంతను సినిమాల్లో ఎందుకు తీసుకున్నారు. అంటూ అసహనం వ్యక్తం చేశాడు. ఆమె అనారోగ్యం అంతా ఓ అబద్దం. సింపథీతో మూవీల్లో అవకాశాలు తెచ్చుకోవాలని ఇలా చేస్తుందని, తను ఏడ్చినంత మాత్రాన ఆడియన్స్ సినిమాలు చూడరని’’ అన్నారు. ప్రస్తుతం వీరి ఇద్దరి మధ్య మాటల యుద్ధం నెట్టింట హాల్ చల్ చేస్తున్నాయి.
Also Read...