- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెళ్లిలో ఆ తప్పు చేస్తే విడిపోతారా.. అందుకే సామ్, చై కూడా..
దిశ, వెబ్‌డెస్క్ : పెళ్లి అనగానే ఎన్నో తంతులు ఉంటాయి. అలాగే పెళ్లి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. పూర్వ కాలం నుంచే ఎంతో పవిత్రంగా పెళ్లీలను చేస్తుంటారు. అయితే ప్రస్తుత కాలంలో పెళ్లీల చేసే సమయంలో చాలా తప్పులు చేస్తున్నారు.
తమకు తెలిసి తెలియక చేసే తప్పుల వలన పెళ్లి చేసుకునే వధూ, వరులకు, అలాగే ఇరు కుటుంబాల మధ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఫ్యాషన్స్ పేరిట, ఎన్నో తప్పులు చేస్తున్నారు. అలాగే కొందరు పెళ్లి పందిట్లోకి చెప్పులు వేసుకొని వస్తుంటారు. అయితే పెళ్లి పందిట్లో సకల దేవతలు కొలువై ఉంటారని చెబుతుంటారు పెద్దలు. అలాంటి పవిత్రమైన పందిట్లోకి చెప్పులు వేసుకొని రాకూడదంట, అంతే కాకుండా పెళ్లీలో తలంబ్రాలు కాకుండా థర్మకోల్ బబుల్స్ తలపై పోసుకుంటున్నారు. అయితే అవి తలపై పోసుకోవడం ఏమాత్రం మంచిది కాదంట. అంతే కాకుండా నక్షత్రాలు, గ్రహాలు అన్నీ కరెక్ట్‌గా చూసుకోవాలంట. అలా చూసుకున్నాకే ఇద్దరి జాతకం బాగున్నాక పెళ్లి చేయాలంట. లేకపోతే విడిపోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందంట.
అయితే లవ్‌లీ జంట సమంత నాగచైతన్య కూడా విడిపోయిన విషయం తెలిసిందే.కాగా, వీరికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్, సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే పెళ్లి సమయంలో వారేదైనా తప్పు చేయవచ్చు. అందుకే వారు విడిపోయారంటూ ఓ వార్త వైరల్ అవుతోంది.
Also Read: శ్రీజ, కళ్యాణ్ దేవ్ విడాకులు.. ఎమోషనల్ పోస్ట్‌తో ఫుల్ క్లారిటీ ఇచ్చిన మెగా అల్లుడు..