- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెళ్లిలో NTR పెట్టుకున్న Watch ఖరీదెంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..!
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ గురించి సుపరిచితమే. ఆర్ఆర్ఆర్ చిత్రంతో వరల్డ్ వైడ్ క్రేజ్ సంపాదించుకున్న ఈ హీరో తన మేనల్లుడు వివాహంలో పెట్టుకున్న వాచ్ గురించి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. కాగా హరికృష్ణ కుమార్తె, సుహాసిని కుమారుడు హర్ష పెళ్లి ఈ నెల(ఆగస్టు) 20వ తారీకున గచ్చిబౌలిలో అంగరంఘ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు తారక్, బాలకృష్ణ, మోక్షజ్ఞ, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ హాజరయ్యి తెగ సందడి చేశారు. ఈ పెళ్లిలో ఎన్టీఆర్ లుక్, పెట్టుకున్న వాచ్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ వాటాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ గురించి సుపరిచితమే.చ్ చూస్తే ఫిలిప్ కంపెనీకి చెందినది అని తెలుస్తోంది. కాగా వాచ్ ఖరీదు అక్షరాల రూ. 2.45 కోట్లు ఉంటుందని నెటిజన్లు అంచనా వేస్తున్నారు.
ఇవి కూడా చదవండి : సాయిధరమ్ తేజ్ కారణంగా.. తన షెడ్‌లోనున్న బైకులన్నీ అమ్మేసిన స్టార్ యాక్టర్