- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Samantha : సమంత ధరించిన చెప్పుల ఖరీదేంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..
X
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన ‘‘శాకుంతలం’’ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌లా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ‘ఖుషి’ సినిమాలో నటిస్తున్న ఈ భామ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా ఒక మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సామ్ బెస్ట్ ఫ్రెండ్ నందినీ రెడ్డి డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. ఆఫిషీయల్‌గా ఇంకా అనౌన్స్ చేయలేదు. అయితే తాజాగా.. సమంత ఎయిర్‌పోర్ట్‌లో బ్లాక్ జాకెట్ నడుముకు కట్టుకుని ఫేస్‌కు మాస్క్ ధరించి, స్ఫేడ్స్ పెట్టుకుని కనిపించిన పిక్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ ఫోటోలో తను వేసుకున్న చెప్పులు ఏకంగా 2 లక్షల 58వేల 97 రూపాయలని తెలిసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.
Read More... రాబోయే తరాలకు చాలా అవసరమైన సినిమా ఇది: కృతిసనన్
Advertisement
Next Story