- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సమంత ధరించిన డైమండ్ నెక్లస్ ఖరీదు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇటీవలే బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని తీసుకొస్తుందనుకున్న ‘‘శాకుంతలం’’ చిత్రం డిజాస్టర్‌గా నిలిచినా ఈ హీరోయిన్ ఏ మాత్రం కృంగిపోకుండా కేరీర్ పరంగా ముందు అడుగు వేస్తోంది. తెలుగు సినిమాల్లో అత్యధికంగా రెమ్యూనేషన్ అందుకుంటున్న తను పౌరాణిక సినిమాలకు ఇక దూరంగా ఉండాలని నిర్ణయించుకుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే తాజాగా ఈ భామ కాస్ట్లీ నగలు వేసుకొని ఫోటోలకు ఫోజులిచ్చింది. ఆమె ధరించిన డైమండ్ నెక్లస్ ఖరీదు దాదాపు రూ. 2.9 కోట్లు ఉంటుందట. ఆమె ధరించిన బ్రాస్లైట్కు మాత్రం 2.6 కోట్ల రూపాయలు ఉంటుందని తెలుస్తోంది. ఇక సమంత డ్రెస్ ధర 80,000 వేల రూపాయలు ఉండొచ్చని కొంతమంది నెటిజన్లు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమాల విషయానికొస్తే... ప్రస్తుతం సిటాడెల్, ఖుషి సినిమాల షూటింగ్స్‌లో బిజీగా ఉన్నారు. ఈ రెండు ప్రాజెక్టులు మంచి విజయాన్ని అందుకుంటాయని సమంత కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు.
Also Read...
సమంతకు ఏ వ్యాధి లేదా..? అదంతా నాటకమా..? సింపతి కోసమే డ్రామా ఆడిందా..?