- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అలాంటి అబ్బాయినే పెళ్లి చేసుకుంటా: Nithya Menen
X
దిశ, సినిమా: ‘అలా మొదలైంది’ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ నిత్యా మీనన్. ఇటు తెలుగుతో పాటు తమిళం, మలయాళ భాషల్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్‌ల్లో నటిస్తూ అలరిస్తోంది. ఇక మూవీస్ విషయం పక్కనపెడితే ఆమె పెళ్లి గురించి ఇప్పటికి చాలా వార్తలు పుట్టుకొచ్చినప్పటికీ ఏది ఫైనల్ కాలేదు. అయితే తాజాగా నటి తనకు ఎలాంటి భర్త కావాలనుకుంటుందో చెప్పింది. ‘మ్యారేజ్ అనేది సోషల్ అండ్ ఫైనాన్షియల్ సెక్యూరిటీతో ముడిపడి ఉన్న ఒక సెటప్. కానీ నాకు అలాంటి సెక్యూరిటీ అవసరం లేదు. అంతకుమించి ఆలోచించే వాళ్లు దొరికితే తప్పకుండా పెళ్లి చేసుకుంటా. ఇక నేను పక్కా ట్రెడిషనల్, మన సంస్కృతి సాంప్రదాయాలను ఎక్కువగా గౌరవిస్తాను. నా పెళ్లి విషయంలో అలాంటి అభిప్రాయమే ఉంది’ అంటూ చెప్పుకొచ్చింది.
Advertisement
Next Story