- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎన్నో ఆశలతో వస్తే అలాంటి దుర్మార్గులే కమిట్ మెంట్లు అడుగుతారు.. Pooja Hegde
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పలు స్టార్ హీరోల సరసన నటించి అలరించింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుస చిత్రాల్లో నటిస్తూ దూసుకుపోతుంది. అయితే ఇప్పటికే చాలా మంది ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ మీద స్పందించిన సంగతి తెలిసిందే.
తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బుట్టబొమ్మ కాస్టింగ్ కౌచ్‌పై సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ‘‘నేను ఇండస్ట్రీకి వచ్చి చాలా కాలం అవుతుంది. కానీ ఇప్పటి వరకు నాకు అది ఎదురు కాలేదు. చాలామంది నా ఫ్రెండ్స్ ఇలాంటివి ఫేస్ చేశామని చెబితే చాలా బాధగా అనిపిస్తుంది. అలాంటి దుర్మార్గులను అస్సలు క్షమించకూడదు. ఇండస్ట్రీకి ఎన్నో ఆశలతో వస్తుంటారు. మంచి గుర్తింపు తెచ్చుకోవాలి, పెద్ద నటి కావాలనే ఆశలతో వస్తుంటారు. అలాంటి వారిని ఇబ్బంది పెడితే అది ఇండస్ట్రీకి మంచిది కాదు’’ అంటూ చెప్పుకొచ్చింది.
Read More: Dimple Hayathi : డోసు పెంచి అందాలతో కనువిందు చేస్తున్న డింపుల్