- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వరుణ్, లావణ్యను ప్రేమించకపోతే ఆ స్టార్ హీరో కుమార్తెను పెళ్లిచేసుకునేవాడు.. బాంబ్ పేల్చిన నాగబాబు?
దిశ, సినిమా: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్- క్యూటీ లావణ్య త్రిపాఠి గత ఏడాది ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. మిస్టర్ సినిమా షూటింగ్ తో ఒక్కటైన ఈ జంట ఐదేళ్లు ప్రేమలో ఉండి.. కుటుంబ సభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకుని.. వన్ ఆఫ్ ద క్యూట్ రొమాంటిక్ కపుల్ జాబితాలో స్థానం దక్కించుకున్నారు. లావణ్య-వరుణ్ జంట మెగా ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది.
ఎంగేజ్‌మెంట్ అయ్యేవరకు కూడా వీరి బంధాన్ని గోప్యంగా ఉంచారు. గత ఏడాది జూన్ లో నిశ్చితార్థం చేసుకుని అభిమానులకు ఒక్కసారిగా షాక్ ఇచ్చారు. ఇకపోతే తాజాగా వీరికి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే వరుణ్ తేజ్.. లావణ్య త్రిపాఠిని ప్రేమించకపోతే నాగబాబు టాలీవుడ్ ఓ అగ్ర హీరో కుమార్తెను మెగా ఇంటికి కోడలిగా తెచ్చుకుందామనుకున్నారట.
ఇందుకోసం ఆల్రెడీ సంబంధాన్ని కూడా మాట్లాడుకుని ఫిక్స్ చేసి పెట్టుకున్నారట. వరుణ్ తేజ్ లైఫ్ లో సెటిల్ అయ్యాక.. ఆ స్టార్ తో మరోసారి మాట్లాడి పెళ్లి చేసేద్దామని భావించారట. కానీ ఈ లోపే లావణ్య త్రిపాఠిని ప్రేమిస్తున్నానని చెప్పి వరుణ్ బాంబ్ పేల్చాడు. కుటుంబ సభ్యులను ఒప్పించి.. పెళ్లి కూడా చేసుకున్నాడు. ఈ వార్త ఎంత వరకు నిజమో తెలియదు కానీ.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read More..
పుష్ప2లో శ్రీవల్లి అదిరిపోయే లుక్.. ఆ హీరో భార్యను చూసే అలా రెడీ చేశారా?