- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ ఒక్క క్వాలిటీ ఉంటే నాగార్జునకు అమ్మాయిలే కాదు ఆంటీలు అయినా ఒకే?
దిశ, వెబ్‌డెస్క్: యువ సామ్రాట్ నాగార్జున టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు దక్కించుకున్నారు. ఆల్‌మోస్ట్ ఈ హీరో తీసిన సినిమాన్నీ హిట్ ఖాతాలో పడినవనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం తెలుగు బిగ్ బాస్ సీజన్-7 కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. బిగ్‌బాస్ కారణంగా ఈ హీరో నెటిజన్ల వద్ద పలు విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఇకపోతే నాగార్జున గురించి సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. సాధారణంగా సినీ పరిశ్రమలో ఏ హీరోకు ఏ హీరోయిన్ బాగుంటుందని దర్శకులే నిర్ణయిస్తారు కదా? కానీ అగ్ర హీరోలు మాత్రం తమ సినిమాలో వారే హీరోయిన్లను సెలక్ట్ చేసుకుంటారట. అల్లు అర్జున్, మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ , నాగార్జున లాంటి స్టార్ హీరోలు అందరూ కూడా తమకు కావాలసిన హీరోయిన్స్‌ను తామే చూస్ చేసుకుంటారంటూ టాక్. అయితే నాగార్జున మాత్రం తన పక్కన నటించే కథానాయిక విషయంలో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారట.
అమ్మాయిలు పర్ఫెక్ట్ ఫిజిక్ మెయింటైన్ చేయాలనుకుంటారట. అంతేకాకుండా చాలా గ్లామరస్‌గా ఉండాలని.. మళ్లీ ఎలాంటి బోల్డ్ సన్నివేశాలైనా నిర్మొహమాటంగా నటించగలగాలని కండిషన్ పెడతాడట. ఈ మూడు కండిషన్స్‌కు ఒప్పుకుంటే నాగార్జున తన మూవీలో హీరోయిన్‌గా తీసుకుంటారని నెట్టింట జనాలు చర్చించుకుంటున్నారు. కాగా ‘ఈ మూడు కండిసన్స్ ఒప్పుకుంటే ఈ హీరోకు ఆంటీ అయినా కూడా ఓకే అంటాడేమో’’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.