- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అప్డేట్స్ ఉంటే భార్య కంటే ముందు మీకే చెప్తామంటున్న.. JR.NTR
దిశ, వెబ్ డెస్క్ : నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన తాజా చిత్రం 'అమిగోస్'. నూతన దర్శకుడు రాజేంద్ర ఈ సినిమా ద్వారానే ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. ఇక కళ్యాణ్ రామ్ తన కెరీర్‌లో మొదటిసారిగా త్రిబుల్ రోల్ పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటి వరకు దీనికి సంబంధించిన ట్రైలర్, టీజర్ సినీ అభిమానుల్లో ఆసక్తిని పెంచాయి. తాజాగా (ఫిబ్రవరి 5) మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీ స్థాయిలో నిర్వహించగా.. జూనియర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యాడు. ఈ సందర్భంగా భాగంగా ఫ్యాన్స్‌కి గట్టి క్లాస్ ఇచ్చాడు తారక్. 'NTR30' అప్‌డేట్స్ కోసం ఫ్యాన్స్ పడే అత్రుతపై సెటైర్స్ వేశారు. తారక్ మాట్లాడుతూ.. '' మూవీ షూట్ చేసేటప్పుడు చెప్పడాకి ఏముంటుంది. ప్రతీ రోజు, ప్రతి పూట అప్‌డేట్ ఇవ్వలేం కదా. మీ ఆరాటం, ఉత్సాహం నాకు అర్థమవుతున్నాయి. కానీ దానివల్ల ప్రొడ్యూసర్స్, దర్శకులు ఒత్తిడికి గురవుతున్నారు. అభిమానులకు అప్‌డేట్ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో టెన్షన్ పడుతున్నారు. నిజంగా ఏదైనా అప్‌డేట్ ఉంటే.. ఇంట్లో భార్య కంటే ముందు మీకే చెప్తాం'' అని గట్టిగా చెప్పాడు తారక్.
Read more: