Allu Arjun: మెగా ప్రిన్సెస్ ని చూడటానికి అపోలో హాస్పిటల్‌ కి వెళ్లిన ఐకాన్ స్టార్ బన్నీ

by Prasanna |   ( Updated:2023-06-20 08:48:02.0  )
Allu Arjun: మెగా ప్రిన్సెస్ ని చూడటానికి అపోలో హాస్పిటల్‌ కి  వెళ్లిన ఐకాన్ స్టార్ బన్నీ
X

దిశ, వెబ్ డెస్క్ : మెగా ప్రిన్సెస్ రాకతో మెగా వారి ఇంట్లో సంబరాలు మొదలయ్యాయి. సెలబ్రిటీలు,రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన తల్లిదండ్రులైనందుకు విషెస్ తెలుపుతున్నారు. మెగా అభిమానుల సంతోషానికి అయితే అవధులు లేవు. ఈ నేపథ్యంలోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మెగా ప్రిన్సెస్ చూడటానికి అపోలో హాస్పిటల్‌ కి వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Read More: Ram Charan , Upasana Konidela : పాపకు జన్మనిచ్చిన రామ్ చరణ్ దంపతులు.. తారక్ ఏమోషనల్ పోస్ట్

భగవంతుడితో దయతో మా ఆశ నెరవేరింది: చిరు ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Advertisement

Next Story