- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Varun Sandesh: ఎన్ని ట్రోల్స్ చేసిన అసలు పట్టించుకోను.. కొత్త హెయిర్ స్టైల్‌పై స్పందించిన వరుణ్
దిశ, సినిమా: హ్యాపీడేస్ మూవీతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన యంగ్ హీరో వరుణ్ సందేశ్ మనందరికీ సుపరిచితమే. కాలేజీ స్టూడెంట్ పాత్రలో కనిపించి అందర్ని ఆకట్టుకున్నాడు. ఈ మూవీలో వరుణ్ పాత్ర చాలా మందికి కనెక్ట్ అయింది.
వరుణ్ సినీ కెరియర్లో ఫ్లాప్ లే ఎక్కువ పడ్డాయి. ఆ తర్వాత బిగ్ బాస్ నుంచి బయటికొచ్చాక సినిమాలను మళ్ళీ మొదలు పెట్టాడు. ఈ క్రమం లోనే ‘విరాజి’ అనే మూవీ చేసాడు. సస్పెన్స్, థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ‘విరాజి’ తో హిట్ కొట్టి మళ్లీ తన సక్సెస్ ట్రాక్ ను లైనులోపెట్టాలని వరుణ్ ఆశ పడుతున్నాడు. కొద్దీ రోజుల నుంచి వరుణ్ లుక్స్ పై నెటిజెన్స్ బాగా ట్రోల్స్ చేస్తున్నారు.
తాజాగా దీని పై వరుణ్ స్పందించాడు. " నా హెయిర్ స్టైల్ పై వస్తున్న ట్రోల్స్ గురించి నా వైఫ్ చెబుతూ చాలా బాధ పడింది.కానీ, నేను అవేమి పట్టించుకోను. నేను చేయాల్సింది చేసుకుంటూ పోతాను అయినా డైరెక్టర్ నాకు ముందే చెప్పాడు హెయిర్ ఓ వైపు బ్లూ కలర్, మరోవైపు ఎల్లో కలర్‌లో ఉంటుందని.. ఇలా అన్నింటికీ ఒప్పుకునే సినిమాకి ఓకే చెప్పా. కథ మాత్రమే కాకుండా పాత్ర గురించి చెప్పారు. ఇలాంటి సినిమా చేస్తున్నందుకు సంతోషంగా ఉందంటూ " తన మాటల్లో చెప్పుకొచ్చాడు.