Niharika Konidela జీవితాంతం ఒంటరిగానే మిగిలిపోతుందని నాకు ముందే తెలుసు : వేణు స్వామి..

by samatah |   ( Updated:2023-07-06 16:05:49.0  )
Niharika Konidela  జీవితాంతం ఒంటరిగానే మిగిలిపోతుందని నాకు ముందే తెలుసు : వేణు స్వామి..
X

దిశ, సినిమా: ఇక అందరూ ఊహించినట్లుగానే నిహారిక, చైతన్య విడాకులు తీసుకున్నారు. తాము ఇష్ట పూర్వకంగానే విడిపోతున్నామంటూ క్లారిటీ కూడా ఇచ్చారు. అయితే వీరిద్దరు విడిపోయినప్పటికీ వార్తలు మాత్రం అగడం లేదు.. వీళ్ళ విడాకులకు అదే కారణం..ఇదే కారణం అంటూ రకరకాల కామెంట్స్ వినిపించాయి. ముఖ్యంగా మెగా ఫ్యామిలీలో అమ్మాయిలకు వివాహం కలిసి రావడం లేదంటూ గట్టి స్టేట్ మెంట్ మాత్రం వైరల్ అవుతోంది. ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి కూడా ఈ విషయంలో ఇన్వాల్వ్ అయ్యారు. గతంలో నిహారిక పెళ్లి సమయంలో ఆమె జాతకం గురించి ముందుగానే వేణు స్వామి హెచ్చరించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా చైతన్య జాతకం చూసుకోమని, వివాహం బంధం నిలవడం కష్టమని.. ఒకవేళ కలిసే ఉన్నా సంతానం లేదంటూ గొడవలు మొదలవుతాయని.. ముందుగానే హెచ్చరించారట. ఏదేమైనా ఇప్పుడు వేణు స్వామి చెప్పినటువంటి విషయం నిజమయ్యింది.

Read More: ఆ సెక్స్ సీన్‌కు ముందు.. ఆయన నా పీరియడ్ డేట్‌ అడిగాడు: అమృత

Advertisement

Next Story