- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
స్టేజీపై లేడీ డాన్సర్లతో రొమాన్స్.. ఇంత కరువులో ఉన్నాడంటూ ట్రోల్స్
దిశ, సినిమా: జబర్దస్త్ షో తో ప్రేక్షకులకు పరిచమయ్యాడు హైపర్ ఆది. ఈ కమెడియన్ షో లో ఉంటే కడుపుబ్బా నవ్వాల్సిందే. టైమింగ్ డైలాగులు, పంచ్‌లతో నాన్ స్టాప్ నవ్వులు పూయిస్తుంటాడు. కానీ ఇప్పుడు ఈ షో లో ఎక్కువగా కనిపించడం లేదు. శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ షోలు చేస్తున్నాడు. మరోవైపు సినిమాల్లో అలరిస్తున్నాడు. తాజాగా ఆది ఢీ షోలో చేసిన వ్యవహారం నెట్టింట దుమారం రేపుతోంది. లేడీ డాన్సర్లతో కలిసి స్టేజ్‌పైనే రచ్చ చేశాడు. షోలో స్టేజీపైనే బాయ్స్ డాన్సర్లు, లేడీ డాన్సర్లు కలిసి కబడ్డీ ఆట ఆడారు. హైపర్ ఆది లేడీ డాన్సర్ల కోర్ట్‌లోకి కూతకు వెళ్తాడు. గర్ల్స్ అందరూ ఆయన్ను రౌండప్ చేసి పట్టుకుంటారు.
దీంతో హైపర్ ఆది అక్కడే ఆగిపోతాడు. ఇలాగే పట్టుకుంటారా? వదిలేస్తారా? లేకపోతే కిందపడేసి ఏదో ఒకటి చేయండి అంటూ వాదిస్తాడు. ఇక లేడీ డాన్సర్లు ఆదిని కిందపడేసి నలిపేస్తారు. మళ్లీ ఆది.. కింద పడిపోయాను చూడండి అంటూ రెచ్చిపోతాడు. దీంతో లేడీ డాన్సర్లు అతడిని వదిలిపెడతారు. ఇదంతా షో లో ఆద్యంతం నవ్వులు పూయిస్తుంది. ఈ షో వీక్షించిన నెటిజన్లు.. హైపర్ ఆది ఇంత కరువులో ఉన్నాడేంట్రా? లేడీ డాన్సర్లతో అదేం పని, అందుకే ఏ వయసులో చేయాల్సిన పని ఆ వయసులో చేయాలి, పెళ్లి చేసుకుంటే ఈ బాధలు తప్పేవి కదా? అంటూ దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.