స్టైలిష్ లుక్‌లో కుర్రాళ్లను మెస్మరైజ్ చేస్తున్న హీరోయిన్.. ఫొటోస్ వైరల్

by sudharani |
స్టైలిష్ లుక్‌లో కుర్రాళ్లను మెస్మరైజ్ చేస్తున్న హీరోయిన్.. ఫొటోస్ వైరల్
X

దిశ, సినిమా: హీరోయిన్ తాప్సీ పన్ను టాలీవుడ్ స్టార్స్‌తో నటించి మంచి స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ చెక్కేసిన ఈ బ్యూటీ.. అక్కడ వరుస సినిమాలు చేస్తూ సందడి చేస్తుంది. కెరీర్ మంచి స్పీడ్‌లో ఉన్న టైంలో ప్రియుడు బ్యాండ్మింటన్ ప్లేయర్ మథియాస్‌ను ప్రేమ వివాహం చేసుకుని వార్తల్లో నిలిచింది. ఇక పెళ్లైన తగ్గన ఈ బ్యూటీ.. అందాల ప్రదర్శనతో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా స్టైలిష్ అవతారం ఎత్తింది. బ్లాక్ అండ్ వైట్ గాగూల్స్ పెట్టుకుని ఆరెంజ్ కలర్ ట్రెండీ టాప్‌లో అందాలు చూపిస్తుంది. ఇక ప్రజెంట్ ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ కావడంతో.. తాప్సీ స్టైలిష్ లుక్‌కు ఫిదా అవుతున్నారు అభిమానులు.

Next Story

Most Viewed