Sadha : కొత్త షో కోసం కిర్రాక్ లుక్‌తో ఎంట్రీ ఇచ్చిన సదా..!

by Anjali |   ( Updated:2023-08-17 09:13:20.0  )
Sadha : కొత్త షో కోసం కిర్రాక్ లుక్‌తో ఎంట్రీ ఇచ్చిన సదా..!
X

దిశ, వెబ్‌డెస్క్: ‘జయం’ సినిమాతో వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చిన సీనియర్ హీరోయిన్ సదా.. ప్రస్తుతం బుల్లితెరపై సందడి చేస్తోంది. ఈ భామకు ఏజ్ మీద పడుతున్న యంగ్ లుక్‌తో ఎప్పటికప్పుడు యువతను మంత్రముగ్దుల్ని చేస్తుంటుంది. ప్రస్తుతం ఈ జయం బ్యూటీ లేటెస్ట్‌గా వచ్చిన స్టార్ మాలో ప్రసారమవుతున్న నీతోనే డాన్స్ షోకు జడ్జిగా వ్యవహరిస్తోంది. తాజాగా ఈ నటి బ్లాక్ కలర్ లెహంగాలో.. చాటు నుంచి ఎద అందాల విందు చేస్తూ.. ట్రెండీ డ్రెస్సులో షోకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బ్యూటీఫుల్‌ స్మైల్‌తో కుర్రాళ్లను కట్టిపడేసే ఈ పిక్స్‌ను సదా సోషల్ మీడియాలో పంచుకోగా క్షణాల్లో వైరల్‌గా మారాయి.

Read More : అక్కినేని ఇంటికి పెద్ద కోడలుగా వెళ్లబోతున్న రీతూ చౌదరి!

Advertisement

Next Story

Most Viewed