- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తల్లి కాబోతున్న హీరోయిన్ Poorna !
X
దిశ, సినిమా: హీరోయిన్ పూర్ణ తెలుగులో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ పలు టీవీ షోలలో జడ్జిగా కనిపిస్తూ బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ ఏడాది జూన్ 12న దుబాయ్‌కి చెందిన వ్యాపారవేత్త షనీద్ ఆసిఫ్ అలీని పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన పూర్ణ తాజాగా గుడ్ న్యూస్ చెప్పింది. తాను తల్లి కాబోతున్నట్లు, తన అధికారిక యూట్యూబ్ ఛానెల్ ద్వారా తెలిపింది. ''త్వరలో నేను తల్లి కాబోతున్నాను, నాకు కొడుకు పుట్టాలని కుటుంబ సభ్యులు ఆకాంక్షించారు'' వెల్లడించింది.
Advertisement
Next Story