- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
హీరోయిన్ అంజలి సినిమాలో ఒరిజినల్ గొరిల్లా!
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ అంజలి.. ‘‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మసాలా, గీతాంజలి’’ లాంటి పలు చిత్రాల్లో అలరించి ప్రేక్షకుల మెప్పు పొందింది. ప్రస్తుతం ఈ అమ్మడు ప్రముఖ దర్శకుడు సెల్వ రాఘవన్ శిష్యుడు మైఖేల్ మిలన్ దర్శకత్వంలో వస్తోన్న గొరిల్లా సినిమాలో కీలక పాత్రలో నటించబోతుంది. ఓ వినూత్న ప్రయోగానికి సిద్ధమైన అంజలి ఈ చిత్రంలో లేడీ ఓరియెంటెడ్ రోల్‌లో కొనసాగుతుంది. కాగా.. ఓ మహిళకు, గొరిల్లాకు మధ్య నడిచే ఎమోషనల్ డ్రామాతో ఈ మూవీని రూపొందిస్తున్నారు. గొరిల్లాతో వచ్చే ఎపిసోడ్స్‌ను థాయ్‌లాండ్‌లో చిత్రీకరించబోతున్నారని, ఇందులో శిక్షణ తీసుకున్న ఒరిజినల్ గొరిల్లా నటించనుందని సమాచారం. అలాగే గ్రాఫిక్స్ ప్రధానంగా కొన్ని ఎపిసోడ్‌లను తీర్చిదిద్దబోతున్నారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది.
Read More: Miss Shetty Mr Polishetty Twitter Review: ‘మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి’ ట్విట్టర్ రివ్యూ!