భర్తను అవమానించిన హీరోపై పగ తీర్చుకున్న నయనతార

by Harish |   ( Updated:2023-02-13 08:35:21.0  )
భర్తను అవమానించిన హీరోపై పగ తీర్చుకున్న నయనతార
X

దిశ, సినిమా: స్టార్ నటి నయనతార ఓ పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క యంగ్ డైరెక్టర్‌ విఘ్నేశ్‌ శివన్‌ను పెళ్లి చేసుకుని సరోగసి ద్వారా ఇద్దరు కవలలను పొందింది. అయితే వీరిద్దరూ పిల్లల ఆలనాపాలనా చూస్తూనే స్టార్ హీరోస్‌తో సినిమాలు చేస్తున్నారు. తాజాగా తన భర్త విఘ్నేశ్‌‌ని అవమానించిన హీరో‌పై పగ తీర్చుకుంది నయన్. విషయానికొస్తే.. భర్త విఘ్నేశ్‌ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లో హీరో అజిత్‌తో ఓ సినిమా చేయాలనుకున్నారు. ఈ మూవీ కోసం సంవ్సతరం నుంచి వెయిట్ చేస్తున్నారు. అన్ని సిద్ధం చేసుకొని స్టార్ట్ చేద్దామనుకునేలోపు సినిమా స్టోరీ నచ్చలేదంటూ షాకిచ్చాడు హీరో అజిత్. దీంతో నయన భర్త బాధ చూడలేక అజిత్‌తో, అలాగే లైకా వాళ్లతో మాట్లాడి ఒప్పించే ప్రయత్నం చేసినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదు. దీంతో హర్ట్ అయిన నయన్ తన భర్తకు జరిగిన అవమానానికి ప్రతీకారంగా అజిత్‌తో ఇకపై సినిమాలు చేయనని ఫిక్స్ అయిందట.



Advertisement

Next Story

Most Viewed