- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
75 ఏళ్ల వయసులో మళ్లీ పెళ్లి చేసుకున్న సీనియర్ హీరోయిన్.. ఆల్రెడీ మ్యారేజ్ అయిన హీరోతో ఇంత కథ నడిపిందా..
దిశ, సినిమా: సీనియర్ హీరోయిన్ హేమ మాలినిని అభిమానులు డ్రీమ్ గర్ల్ గా పిలుచుకునేవారు. తన అందం, నటనకు ఆకర్షితులైన చాలా మంది యువకులు తనను ఆరాధించేవారు. కానీ ఆమె మాత్రం పెళ్లి అయిన తన తోటి నటుడు ధర్మేంద్రను ఇష్టపడింది. ఈ విషయం ఆమె తల్లిదండ్రులకు తెలిసినా.. ఏం చేయలేకపోయారు. వారిద్దరు పెళ్లి చేసుకోవడాన్ని ఆపలేకపోయారు. మొత్తానికి వీరి లవ్ స్టోరీ ఓ సినిమా స్టోరీ కాగా తాజాగా పెళ్లి రోజు జరుపుకున్న వీరు మళ్లీ పెళ్లి చేసుకున్నారు. దండలు మార్చుకుని ఇందుకు సంబంధించిన ఫొటోలను నెట్టింట షేర్ చేశారు.
అయితే ఈ పిక్స్ చూసిన డ్రీమ్ గర్ల్ అభిమానులు చాలా బాధపడుతూ కామెంట్స్ పెడుతున్నారు. పేరెంట్స్ ను కాదని పెళ్లి చేసుకున్న ఆమెను ధర్మేంద్ర ఏమాత్రం సుఖ పెట్టలేదని అంటున్నారు. మొదటి భార్యతోనే ఉండిపోయాడని.. పుట్టిన ఇద్దరు ఆడపిల్లలను సింగిల్ మదర్ గా హేమనే పెంచిందని చెప్తున్నారు. ఇక 1980లో వీరి పెళ్లి కాగా అప్పటి నుంచి ఇప్పటి వరకు కష్టాలను ఎదుర్కొందని రాసుకొచ్చారు ఫ్యాన్స్.