- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఇండస్ట్రీలోని హీరోలంతా డమ్మీగాళ్లే.. అతనొక్కడే రియల్ హీరో: మరోసారి శ్రీరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్‌లో హీరో, హీరోయిన్లపై నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నటి శ్రీరెడ్డి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ముఖ్యంగా గతంలో పవన్ కల్యాణ్‌పై చేసిన ఆరోపణలతో బాగా ఫేమస్ అయింది. ఇటీవల వైసీపీ మంత్రి, సీనియర్ హీరోయిన్ రోజాపై సీరియస్ కామెంట్స్ చేసింది. దీంతో శ్రీరెడ్డిపై రోజా ఫ్యాన్స్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇదిలా ఉండగా.. తాజాగా.. మరో మెగార్ హీరోను టార్గెట్ చేసింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌పై ప్రశంసల వర్షం కురిపించింది. తాజాగా.. ఆమె మాట్లాడుతూ.. ‘అసలు మెగా ఫ్యామిలీలో అంతా డమ్మీగాళ్లే ఉన్నారు.
కేవలం అల్లు అర్జున్ మాత్రమే తన ట్యాలెంట్‌తో స్టార్ హీరోగా ఎదిగాడు. అందుకే ఆయనకు నా ఫుల్ సపోర్టు ఇస్తాను. మిగతా వాళ్లకు అంత సీన్ లేదు. వారంతా కేవలం బిల్డప్ స్టార్లు మాత్రమే. ఇతర భాషల్లో హిట్ అయిన సినిమాలను తీసుకువచ్చి ఇక్కడ చేస్తారు. కానీ అల్లు అర్జున్ మాత్రం ఇప్పటి వరకు ఒక్క రీమేక్ సినిమా కూడా చేయలేదు. అందుకే అతనొక్కడే ట్యాలెంట్ ఉన్న హీరో. మిగతా వాళ్లంతా రీమేక్ స్టార్లు మాత్రమే అంటూ కామెంట్లు చేసింది శ్రీరెడ్డి. ఆమె కామెంట్లపై మెగా ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు. నీకేం తెలుసుని మాట్లాడుతున్నావంటూ అడుగుతున్నారు. చిరు, పవన్ కల్యాణ్ అభిమానులే కాకుండా అల్లు అర్జున్ అభిమానులు కూడా ఆమెపై మండిపడుతున్నారు. మెగా కుటుంబంలో చిచ్చు పెట్టాలని చూస్తున్నావా? సీరియస్ అవుతున్నారు.
Read more :