- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Guppedantha Manasu : నేటి ఎపిసోడ్ లో ఈ సీన్ అదిరిపోయింది.. జగతిని అమ్మా.. అని పిలిచిన రిషి
దిశ,వెబ్ డెస్క్: గుప్పెడంత మనసు ఎపిసోడ్ లో ఈ సీను హైలెట్
‘సారీ అమ్మా..’ అంటూ రిషి ఏడుస్తాడు. ‘అమ్మా నేను బతికి ఉన్నంత కాలం నిన్ను అమ్మా అని పిలుస్తాను.. ఒక్కసారి కళ్లు తెరిచి చూడమ్మా.. అని రిషి అంటుంటే.. ఇన్ని రోజులు ఈ సీన్ కోసం వేచి చూసిన ఒక్క మాటతో వారి కడుపు నిండిపోయి ఉంటుంది. నువ్వు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.. నీలాంటి గొప్పతల్లి ప్రేమ పొందినందుకు నేను అదృష్టవంతుడిని.. కానీ నేను నీకు ఆ ప్రేమని తిరిగి ఇవ్వలేకపోయానమ్మా.. నన్ను క్షమించు అమ్మా.. ఒకసారి కళ్లు తెరువమ్మా.. నీతో మాట్లాడాలని ఉందంటూ.. రిషి ఎమోషనల్ అవుతాడు. కట్ చేస్తే..
అప్పుడే రిషీ.. అంటూ జగతి.. రిషి చేతిని పట్టుకుంటుంది. ఇక ఆ సీన్ అయితే అదిరిపోయింది. అమ్మా అని పిలుచుకుంటూ దగ్గరికి వెళ్తాడు.. జగతి పొంగిపోతుంది. ‘నన్ను అమ్మా అని పిలిచావా? ఇంకొక్కసారి పిలువు నాన్నా’ అంటూ కన్నీళ్లతో మురిసిపోతూ అడుగుతుంది పిచ్చి తల్లి. ‘మహేంద్ర..నా.. కొడుకు నన్ను అమ్మా అని పిలిచాడు..’ అని సంబంరంగా చెప్పుకుంటుంది.