Guppedantha Manasu August 23 : ఈ రోజు సీరియల్ చూసాక.. ఇదేందయ్యా.. ఇది అని అనకుండా ఉండరు.. ఎందుకంటే?

by Prasanna |   ( Updated:2023-08-23 09:09:53.0  )
Guppedantha Manasu August 23 : ఈ రోజు సీరియల్ చూసాక.. ఇదేందయ్యా.. ఇది అని అనకుండా ఉండరు.. ఎందుకంటే?
X

దిశ,వెబ్ డెస్క్: గుప్పెడంత మనసు నేటి ఎపిసోడ్ లో ఈ సీను హైలెట్

‘అసలు మీరు నా గురించి ఏం అనుకుంటున్నారు.. మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని మెసేజ్ చేశారు.. నేను వేరే వాళ్లని పెళ్లిచేసుకోవాలా.. అది జరగని పని మేడమ్.. నా మనసులో వేరే వాళ్లు ఉన్నారు.. వారిని తప్ప ఎవరిని ఊహించకోలేనని .. రిషి కోపంగా అంటాడు. ‘ ఎవరు ఆ వేరే వాళ్లు.. అంటూ వసు గట్టిగ అడుగుతుంది. అప్పుడు రిషి వెంటనే వసుని దగ్గరకు తీసుకుని వాళ్లు ఎవరో నీకు నీకు తెలియదా అంటూ అరుస్తాడు.. వసు, రిషి కళ్లల్లోకి చూడటంతో అప్పుడు మన సార్ 'నా మనసులో ఉన్నది నువ్వే వసుధార.. మనది రిషిధారల బంధం’ అనేస్తాడు. వెంటనే వసు, రిషిని హాగ్ చేసుకుంటుంది. ‘మీరే మేడమ్ కారణం’ అని అంటాడు. వసు ఊహ మొత్తం చెదిరిపోతుంది. ఇలా జరగడానికి కారణం మీరే మేడమ్ అని అనడంతో అక్కడితో వసుధార ఇలా ఫీల్ అవుతుంది. ఓ .. ఇదంతా కల నా అనుకుంటుంది. పెళ్లి అనేది నా జీవితానికి సంబంధించిన విషయం. మీరేం నాకు ఉచిత సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. 'అవును సార్.. ఇది మీ మీ సమస్య.. మీ జీవితం.. నిర్ణయం కూడా మీరే తీసుకోవాలి’ వసు అంటుంది.

Advertisement

Next Story