Guppedantha Manasu ఆగస్ట్ 31 : విశ్వం కోరిక రిషి తీరుస్తాడా.. వసుధారని కాదని ఏంజెల్ ని పెళ్లి చేసుకుంటాడా?

by Prasanna |   ( Updated:2023-08-31 08:20:12.0  )
Guppedantha Manasu ఆగస్ట్ 31 : విశ్వం కోరిక రిషి తీరుస్తాడా..  వసుధారని కాదని ఏంజెల్ ని పెళ్లి చేసుకుంటాడా?
X

దిశ,వెబ్ డెస్క్: గుప్పెడంత మనసు నేటి ఎపిసోడ్ లో ఈ సీను హైలెట్

‘ఏంజెల్ ఎప్పుడు అదే టాపిక్ మాట్లాడతావా నువ్వు.. ఇంక ఆపు అంటాడు రిషి కోపంగా. అయినా నీకు నా మనసులో ఉన్నది ఎప్పుడో చెప్పాను.. అలాగే నా నిర్ణయం కూడా అదే.. ఇంక మారదు అని కూడా చెప్పాను. అదే ఎందుకు అని అంటున్నా.. నువ్వు వద్దనడానికి గల కారణం ఏంటో నాకు కూడా చెప్పాలి కదా.. నాకు చెప్పడానికి నీ సమస్య ఏంటీ? నేను నీకు సరిపోనా? లేక నేను నీకు నచ్చలేదా? చెప్పు రిషి’ అంటుంది ఏంజెల్. ఏమి చెప్పాలి ఏంజెల్ ‘నాకు పెళ్లి మీదే ఇష్టం లేదు’ అని రిషి అంటాడు. ‘కాదు ఇది సరైన సమాధానం కాదు. చూడు రిషి విశ్వం నన్ను త్వరగా పెళ్లి చేసుకోమంటున్నాడు.. కానీ నాకు నిన్ను చేసుకోవాలని ఉందని అంటుంది. నీకు విశ్వం కోరిక తీర్చాలని ఉందా లేదా? నువ్వే ఆలోచించు రిషి. నేను నిన్ను ఇంకా ఇబ్బంది పెట్టను. అసలు నాకే చాలా చిరాగ్గా ఉంది.. ఇలా రోజు నీ వెంట పడటం .. సమయం తీసుకుని చెప్పు’ అంటుంది ఏంజెల్.

Read More: నిండు నూరేళ్ల సావాసం.. లేటెస్ట్ ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో తెలుసా?

Advertisement

Next Story

Most Viewed