- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రజనీకాంత్ మూవీ లో నటించేందుకు.. గిల్టీగా ఉంది : బాలీవుడ్ యాక్టర్
దిశ, సినిమా: బాలీవుడ్ టాప్ యాక్టర్ల్లో నవాజుద్దీన్ సిద్ధికి ఒకరు. ఇక్కడ టాప్ అంటే రెమ్యూనరేషన్ లోనో.. లేదా స్టార్డం సంపాదించడంలోనూ కాదు ఏకంగా నటనలో అందరికంటే టాప్ లో ఉన్నాడు నవాజుద్దీన్. ఒక బాలీవుడ్ మాత్రమే కాదు. తమిళ, తెలుగు ఇండస్ట్రీలో కూడా తన సత్తా చాటుతున్నాడు. రీసెంట్ గా వెంకటేష్ ‘సైంధవ్’ సినిమాలో కూడా నటించారు.ఇక తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన ‘పేట’ సినిమా అంతా చూసే ఉంటారు. అయితే ఈ మూవీతోనే తమిళ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు నవాజుద్దీన్ సిద్ధికి తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ మూవీ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు.
నటుడు మాట్లాడుతూ ‘ ‘పేట’ మూవీలో నటించిన తర్వాత ఎంతో గిల్టీగా ఫీల్ అయ్యాను. నాకు భాష ప్రాబ్లం. సో అక్కడున్న వారందరిని కూడా నేన్ను ఫూల్ని చేస్తున్నాట్లుగా నాకు అనిపించింది. ఎందుకంటే కేవలం డైలాగులకు, లిప్ సింక్ ఇస్తూ డైలాగులు చెప్పాను. కానీ చాలా పదాలకు అర్థం కూడా తెలియకుండానే యాక్టింగ్ చేశాను. అనీ డైలాగులు బాగానే చెప్పినప్పటికీ ఎందుకు ఏదో ఒక గిల్టీ ఫీలింగ్ ఉండేది. నేనేమైనా ఫ్రాడ్ చేస్తున్నానా అని నన్ను నేను ఎన్నోసార్లు ప్రశ్నించుకున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు నవాజుద్దీన్ సిద్ధికి.