vikram ఫ్యాన్స్‌కు అదిపోయే న్యూస్.. ‘తంగలాన్’ నుంచి మాస్ లుక్ రిలీజ్

by Hamsa |   ( Updated:2024-05-31 07:27:07.0  )
vikram ఫ్యాన్స్‌కు అదిపోయే న్యూస్.. ‘తంగలాన్’ నుంచి మాస్ లుక్ రిలీజ్
X

దిశ, వెబ్ డెస్క్: తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం చెప్పాల్సిన పని లేదు. విక్రమ్ తెలుగులో ‘అపరిచితుడు’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ఫుల్ క్రేజ్ దక్కించుకున్నాడు. ప్రస్తుతం లేటెస్ట్ పిరియాడిక్ యాక్షన్ మూవీ ‘తంగలాన్’. దీనికి పా. రంజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన పోస్టర్‌లు, టీజర్‌ సినిమాపై ఎక్కడేలేని అంచనాలు క్రియేట్‌ చేశాయి. తాజాగా, ఈరోజు విక్రమ్ పుట్టిన రోజు సందర్భంగా ఫ్యాన్స్ చిత్ర యూనిట్ గుడ్ తెలిపారు. తంగలాన్ మేకింగ్ వీడియోను రిలీజ్ చేసి ప్రేక్షకులకు ఫాక్ ఇచ్చారు. అది చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం విక్రమ్ వీడియో నెట్టింట దుమ్మురేపుతుంది.

Advertisement

Next Story