- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రభాస్ మందు తాగితే.. ఎలా ప్రవర్తిస్తాడో చెప్పిన గోపీచంద్
by Vinod kumar |
X
దిశ, సినిమా: గోపీచంద్, ప్రభాస్ మంచి స్నేహితులు. వీరిద్దరూ ‘వర్షం’ సినిమాలో నటించారు. అప్పటి నుంచే చాలా క్లోజ్ అయ్యారు. తాజాగా గోపీచంద్ నటించిన చిత్రం ‘రామబాణం’ మే 5న రిలీజ్ కాబోతోంది. దీంతో ప్రమోషన్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న గోపీచంద్.. ప్రభాస్ గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నాడు. ‘మీరు, ప్రభాస్ బెస్ట్ ఫ్రెండ్స్ కదా.. సిట్టింగ్ వేస్తే ప్రభాస్ ఎలా ప్రవర్తిస్తారు?’ అంటూ యాంకర్ ప్రశ్న వేశాడు. దీంతో ‘మేమిద్దరం చాలా క్లోజ్ ఫ్రెండ్స్. అందరి లాగే ఉంటాం. ప్రభాస్ మందు తాగితే చాలా జోక్స్ వేస్తాడు. ఓపెన్‌గా మాట్లాడతాడు’ అని చెప్పుకొచ్చాడు గోపీచంద్.
Advertisement
Next Story