- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Rashmika Mandanna: దేవకన్యలా రష్మిక మందన్నా - నేషనల్ క్రష్ లేటెస్ట్ ఫొటోలు వైరల్
దిశ, సినిమా: నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అందం అభినయంతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నది. గత కొంత కాలంగా ఈ బ్యూటీ.. స్టార్ హీరోల సరసన నటిస్తూ స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగిపోయింది. ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన పుష్ప1కు సీక్వేల్‌గా వస్తున్న పుష్ప2 లో నటిస్తుంది. ఈ మూవీకి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా డిసెంబర్ 6న రిలీజ్‌కానుంది. ఇలా ఒకపక్కా సినిమాలు చేస్తూనే మరోపక్కా నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన లేటెస్ట్ ఫొటోలు షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది.ఈ క్రమంలోనే ఈమె పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.
తాజాగా నేషనల్ క్రష్ రష్మిక ఇన్‌స్టా వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో క్రీమ్ కలర్ లెహంగాలో మెస్మరైజ్ చేస్తూ.. మొత్తం ముత్యాలతో పొదిగిన లెహంగా పైకి అదే పర్ల్ జ్యువెల్లరితో అలంకరించుకుని దేవకన్యలా ఫొటోస్‌కు స్టిల్స్ ఇచ్చింది. అది చూసిన నెటిజన్లు ‘పూర్తిగా దేవకన్యలా మారిపోయినా నేషనల్ క్రష్‌ని చూడండి’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. మరి మీరు వాటిపై ఓ లుక్ వేసేయండి.
(photos link credits to rashmika mandanna instagram id)